Stock Market: మళ్లీ మొదలైన యుద్ధం.. పడిపోయిన సెన్సెక్స్..! 28 d ago

featured-image

8K News-08/05/2026 ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ఈరోజు సెన్సెక్స్ 516.33 పాయింట్లు (0.66%) తగ్గి 77,328.19 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 150.50 పాయింట్లు (0.62%) నష్టపోయి 24,176.15 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 3% పడిపోవడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD